వలంటీర్ వ్యవస్థ దెబ్బేసిందా?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వలంటీర్ వ్యవస్థ కూడా బెడిసి కొట్టింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను పెట్టి కూడా జగన్ ఓడిపోవడం గమనార్హం. అంటే దీని ప్రకారం వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒరిగిందేమీ లేదని అనుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్, భూములను రీసర్వే చేయడం, పాస్ బుక్‌లపై జగన్ ఫోటో వేయడం వంటి అంశాలు కూడా ఎన్నికల ముందు పెద్ద చర్చకు దారితీశాయి. దీని వల్ల కూడా ప్రతికూల ప్రభావం పడినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్