దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యే

దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాల నుంచి పలువురు ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించి దరఖాస్తులు అందించారు. దరఖాస్తులు పరిశీలించి సాధ్యమైన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్