ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్‌ పార్క్‌: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ను ఏర్పాటు చేసి, SC, ST మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు రూ.4500 కోట్లకు పైగానే రాయితీగా అందాల్సిన బకాయిలు ఉన్నాయిని, వీటిలో రూ.2,200 కోట్లు SC, STలకే ఇవ్వాల్సి ఉందని అన్నారు.  వీరికి మార్చిలో రూ.300 కోట్లు చెల్లిస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్