రేపు మీ ఎమ్మెల్యేతో ఫోన్ ఇన్ కార్యక్రమం

ఖానాపూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ గురువారం ఉదయం 7: 30 నుంచి 8: 30 గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు తెలపాలని అనుకునే వారు 8790157229 నెంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్