తూకంలో మోసం చేస్తే చట్టరీత్యా చర్యలు

77చూసినవారు
తూకంలో మోసం చేస్తే చట్టరీత్యా చర్యలు
లోకేశ్వరం మండల కేంద్రంలో బుధవారం కరీంనగర్ జోన్ తూనికల తనిఖీల శాఖ అధికారి విజయ సారథి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరాణా షాపులు, పెట్రోల్ పంపులు, స్వీట్ హోమ్స్, మాంసం విక్రయ షాపులలో బరువులను తూకంవేసే సాధారణ త్రాసు, ఎలక్ట్రానిక్ మిషన్లను తనిఖీ చేసి గుర్తింపు ముద్రలు వేశారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులకు తూకంలో ఎలాంటి మోసాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని యజమానులకు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్