గ్రామీణ, అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేయించాలి

84చూసినవారు
గ్రామీణ, అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేయించాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు, గ్రామాలలో ఉండే అంతర్గత రోడ్లకు అధికారులు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు, అంతర్గత రోడ్లు గుంతలు తేలి ఇబ్బందికరంగా మారాయన్నారు. గత అక్టోబర్ నుండి ఆయా రోడ్లకు మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్న ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. కోడ్ ముగిసినందున రోడ్లకు మరమ్మతులు చేయాలని అధికారులను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్