స్కూటీ డిక్కీలో కొండచిలువ.. షాకైన వాహనదారుడు (వీడియో)

వర్షాకాలం ప్రారంభం కావడంతో పాములు తరచూ ప్రజల నివాసాలలోకి ప్రవేశిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి కారు ఇంజన్ లేదా బైక్ లలో దాక్కొని ఉంటాయి. దీంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా ఓ కొండ చిలువ స్కూటీ డిక్కీలో చొరబడింది. బుస్సు..బుస్సు మంటూ శబ్ధం వస్తుండటంతో వాహనదారుడు తెరిచి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతను షాకయ్యాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్