అధికారులకు MLA కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

54చూసినవారు
అధికారులకు MLA కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'అధికారులు జాగ్రత్తగా ఉండండి.. మీకోసం బ్లాక్ బుక్ రెడీ చేసిన.. ఏ అధికారి ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో వాళ్ల పేర్లు బ్లాక్ బుక్‌లో ఎంటర్ చేస్తున్న. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేస్ ఏ ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్