కడ్తాల్: కేటీఆర్ ను కలిసిన మాజీ జడ్పిటిసి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండలంలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ముద్విన్ గ్రామంలో నిరుపేదకు నిర్మించిన ఇంటిని ప్రారంభించేందుకు రావాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు మాజీ జడ్పిటిసి చెప్పారు.

సంబంధిత పోస్ట్