TG: ఇప్పటి వరకు 13,861 గ్రామ, వార్డు సభలు పూర్తి

56చూసినవారు
TG: ఇప్పటి వరకు 13,861 గ్రామ, వార్డు సభలు పూర్తి
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,861 గ్రామ, వార్డు సభలు పూర్తి అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సభలు 85.96 శాతం పూర్తయినట్లు స్పష్టం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించనుండగా.. రేపటితో స్వీకరణ ముగియనుంది.

సంబంధిత పోస్ట్