తెలంగాణ ప్రజలకు మాంసం లేనిదే ముక్క దిగదు. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వీరి శాతం తగ్గినట్లు తగ్గింది. దేశంలో అధికంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానానికి పడిపోయిందని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ చేసిన సర్వేలో తేలింది. ఈ జాబితాలో నాగాలాండ్ మొదటి స్థానంలో ఉండగా.. 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్ కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, త్రిపుర, గోవా రాష్ట్రాలు ఉన్నాయి.