తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. సమీకరణలో సరికొత్త రికార్డు

63చూసినవారు
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. సమీకరణలో సరికొత్త రికార్డు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన అత్యంత విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదైంది. 16 ప్రముఖ కంపెనీలు సుమారు రూ.1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్