మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు

కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అత్యాచారానికి పాలడిన ఓ తండ్రికి కోర్టు 104 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. అరీకోడ్‌కి చెందిన 41 ఏళ్ల వ్యక్తి తన 17 ఏళ్ల కూతురుపై 10 ఏళ్లు నిండినప్పటి నుంచి 7 ఏళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడు దోషిగా తేలడంతో జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించారు. మంజేరీ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ రెస్మీ ఈ మేరకు తీర్పునిచ్చారు.

సంబంధిత పోస్ట్