తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది. టీఎస్పీఎస్సీ ఫైనల్ కీ విడుదల చేసినట్టు ప్రకటించింది. అభ్యర్థులు tspsc.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.