రాయికోడ్: మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా ఎన్నికైన సుధాకర్ రెడ్డి బుధవారం పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరయ్యారు. అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వినయ్ కుమార్ లను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి సమక్షంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టినారు.

సంబంధిత పోస్ట్