సదాశివపేటలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

53చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట అయ్యప్ప స్వామీ దేవాలయంలో అయ్యప్ప స్వాముల మహాపడిపూజ కార్యక్రమం ఓదెల రవి గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ అయ్యప్ప అభిషేకం 18 మెట్లు పూజను జరిపించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, గురుస్వాములు సుధాకర్ విశ్వనాథం అనిల్ కుమార్ స్వాములు భక్తులు సుమారు 1000 మంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్