టీ తాగుతూ స్మోక్ చేస్తే క్యాన్సర్ ముప్పు: నిపుణులు

72చూసినవారు
టీ తాగుతూ స్మోక్ చేస్తే క్యాన్సర్ ముప్పు: నిపుణులు
చాలా మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, అలా తాగడం పెద్ద ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయని, సాధారణ వ్యక్తుల కంటే స్మోక్ చేసే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. టీ లో ఉన్నటువంటి టాక్సిన్లు సిగరెట్ పొగలో కలిస్తే చాలా ప్రమాదకరం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్