యూపీలో తుఫాకీతో బెదిరించి చోరీ (వీడియో)

50చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజూమున ఓ పెట్రోల్ బంక్‌లో చోరీకి తెగబడ్డారు. ఇద్దరు దుండగులు పెట్రోల్ దుకాణంలోకి ప్రవేశించి అక్కడున్న వ్యక్తిని తుఫాకీతో బెదిరించి రూ.4 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీఫుటేజీలో నమోదయ్యాయి. సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్