సంగారెడ్డి: 4వ తేదీన న్యాస్ పరీక్ష

71చూసినవారు
సంగారెడ్డి: 4వ తేదీన న్యాస్ పరీక్ష
ఈనెల 4వ తేదీన జిల్లాలోని 101 పాఠశాలలో నేషనల్ అచ్చివ్ మెంట్ సర్వే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పరీక్ష ఏర్పాట్లపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షా నిర్వహణ కోసం ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో డిఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్