సంగారెడ్డి: బిసి డెడికేటెడ్ కమిటీ చైర్మన్ కు 24 వినతులు

64చూసినవారు
సంగారెడ్డి లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బీసీ డెడికేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బీసీ సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 24 కుల సంఘాల నాయకులు తమ సమస్యలను చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్