నారాయణఖేడ్: ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి

62చూసినవారు
నారాయణఖేడ్: ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే  సంజీవరెడ్డి
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ఇంత చక్కటి పరిపాలనను ప్రజలకు అందిస్తున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్