బీర్పూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పశే రంజిత్, ప్రమాదంలో కాలుకు గాయమైన జెట్టి రవిని, అలాగే అదే గ్రామానికి చెందిన నారపాక బక్కయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, కండ్లపల్లి గ్రామానికి చెందిన తోడేటి తరుణ్ చెట్టుపై నుంచి పడి గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్ లు ప్రమాదానికి గురైన కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది.
వీరి వెంట బీజేపీ బీర్పూర్ మండల అధ్యక్షులు మ్యాడ జనార్దన్, ప్రధాన కార్యదర్శులు ఆడెపు రమేష్, కోట కిషన్, ఉపాధ్యక్షులు తిరుపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బసవరాజుల సంతోష్, దుంపేట మల్లేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.