జగిత్యాల: డయాబెటిస్‌పై అవగాహన కార్యక్రమం

జగిత్యాలలోని ఐఎంఏ భవన్‌లో గురువారం డయాబెటిస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ డయాబెటిస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా. హేమంత్, ప్రధాన కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్, ట్రెజరర్ సుధీర్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్