జగిత్యాల: సైబర్ నేరాల నివారణపై గోడప్రతి విడుదల

స్థానిక అడ్వకేట్, మాజీ కౌన్సెలర్ రేపల్లె హరికృష్ణ ఆధ్వర్యంలో సరైన అవగాహనే సైబర్ నేరాలకు నివారణ అనే అంశంపై రూపొందించిన పోస్టర్లను ప్రముఖ వైద్యులు డా. పి. చక్రధర్ చేతుల మీదుగా బుధవారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా డా. చక్రధర్ మాట్లాడుతూ, ఆన్లైన్ లో ఎవరినీ గుడ్డిగా నమ్మి మోసగాళ్ల వలలో పడకూడదని తెలిపారు. నేరం జరిగిన తర్వాత 1930కి www. cybercrime. gov. in కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్