హేమంత్ సోరెన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని, జార్ఖండ్ హైకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్