నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం..

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా బుధవారం రోజు తెల్లవారుజామున వర్షం కురిసింది. మద్దిరాల, నూతనకల్ తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు తెల్లవారుజామున కురిసిన వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్