పార్లమెంట్ లో తెలుగు నటి ప్రమాణం

లోక్ సభ సభ్యురాలిగా తెలుగు నటి రచనా బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ నియోజకవర్గం నుంచి ఆమె తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లోకి అరంగేట్రంతోనే ఆమె విజయం సాధించారు. కాగా, తెలుగులో పలు హిట్ సినిమాల్లో రచన నటించి అందరికీ సుపరిచితురాలు అయ్యారు.

సంబంధిత పోస్ట్