TG: ఏ పార్టీ అభ్యర్థులు ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే?

ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (భాజపా) 47,301 ఆధిక్యం
భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 83,585 ఓట్ల ఆధిక్యం
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (భాజపా) 61,783 ఆధిక్యం
హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్: బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యం
ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 2,56,407 ఆధిక్యం
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 1,42,229 ఆధిక్యం
మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (భాజపా) 10,714 ఆధిక్యం
మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 ఆధిక్యం
మెదక్‌: రఘునందన్‌ రావు (భాజపా) 10,714 ఆధిక్యం
నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 24,274
నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) 2,44,952
నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 ఆధిక్యం
పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 ఓట్ల ఆధిక్యం
సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల ఆధిక్యం
వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల ఆధిక్యం
జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల ఆధిక్యం

సంబంధిత పోస్ట్