TG: చున్నీతో ఉరేసి కోడలిని చంపిన అత్త (వీడియో)

హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హాసన్ నగర్ లో కోడలు ఫర్జానా బేగంను అత్త అజ్మీరా ఘోరంగా చంపేసింది. విచక్షణ రహితంగా దాడి చేసి చున్నీతో ఉరివేసి హత్య చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వరకత వేధింపులా? లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్