నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడు సూసైడ్

తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కొడుకు హర్షవర్థన్(9) హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే వేసవి సెలవులకు బాలుడు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని హర్షవర్థన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్