తగ్గిన పాఠ్య పుస్తకాల ధరలు

60చూసినవారు
తగ్గిన పాఠ్య పుస్తకాల ధరలు
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల ధరలు కనీసం నాలుగో వంతు తగ్గాయి. గతేడాదితో పోల్చితే పుస్తకాల ధరలతోపాటు వాటి బరువు కూడా గణనీయంగా పెరిగింది. తాజా ధరలతో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.350 తగ్గింది. తరగతి, మాధ్యమాలను బట్టి 24-30 శాతం వరకు ధరలు తగ్గాయి. ఈసారి విద్యాశాఖ ముద్రణకు వాడే కాగితం మందాన్ని తగ్గించడంతో ఉపశమనం లభించిందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్