ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు (వీడియో)

80చూసినవారు
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని జర్మనీ నుంచి బెంగళూర్ లోని కెంపేగౌడ ఎయిర్పోర్టుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. కాగా, తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బెంగళూరు కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్