గాయత్రి- ట్రెసా జోడీ సంచలనం

55చూసినవారు
గాయత్రి- ట్రెసా జోడీ సంచలనం
భారత డబుల్స్ స్టార్లు గాయత్రి గోపీచంద్- ట్రెసా జాలీ సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించారు. ప్రపంచ రెండో ర్యాంకు జంటకు షాకిచ్చి ఈ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో 30వ ర్యాంకర్ గాయత్రి- ట్రెసా జోడీ 21-9, 14-21, 21-15తో బేక్ హానా-లీసోహీ (కొరియా) జంటపై విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్