రాష్ట్రంలో బీర్ల కొరత లేదు: ఎక్సైజ్ శాఖ

59చూసినవారు
రాష్ట్రంలో బీర్ల కొరత లేదు: ఎక్సైజ్ శాఖ
రాష్ట్రంలో KF బ్రాండ్ కొరత తప్ప మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. బీరు తయారు చేసే కంపెనీలకు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందన్న వార్తల్ని ఖండించింది. కంపెనీలు 3 షిఫ్టుల్లో మొత్తం 4.98 లక్షల కేసులు తయారు చేయాల్సి ఉందన్నారు. కానీ 2.51 లక్షల కేసులు మాత్రమే ఉత్పత్తి చేశాయని పేర్కొంది. బీరు నిల్వలకు కొరత లేకుండా చూస్తున్నాయని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్