డేటింగ్‌ వార్తలపై స్పందించిన హీరోయిన్

మలయాళ కుట్టీ మమతా మోహన్‌దాస్‌ తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘లాస్‌ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ, మా బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. జీవితంలో రిలేషన్‌ ఉండాలి.. కానీ ఒత్తిడితో కూడిన బంధాన్ని నేను కోరుకోవడం లేదు. జీవితానికి కచ్చితంగా ఒకతోడు అవసరం అని భావించడం లేదు. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను’’ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్