ఏపీ కొత్త సీఎం ఆయ‌నే!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయ‌నున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్