TG: ఏ పార్టీ అభ్యర్థులు ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే?

19232చూసినవారు
TG: ఏ పార్టీ అభ్యర్థులు ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే?
ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (భాజపా) 47,301 ఆధిక్యం భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 83,585 ఓట్ల ఆధిక్యం చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (భాజపా) 61,783 ఆధిక్యం హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యం కరీంనగర్: బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యం ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 2,56,407 ఆధిక్యం మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 1,42,229 ఆధిక్యం మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (భాజపా) 10,714 ఆధిక్యం మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 ఆధిక్యం మెదక్‌: రఘునందన్‌ రావు (భాజపా) 10,714 ఆధిక్యం నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 24,274 నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) 2,44,952 నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 ఆధిక్యం పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 ఓట్ల ఆధిక్యం సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల ఆధిక్యం వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల ఆధిక్యం జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల ఆధిక్యం

సంబంధిత పోస్ట్