తిరుపతి గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర

రాయలసీమలోనే అతిపెద్ద జన జాతర.. తిరుపతి గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా.. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. భిన్న సంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కాణాచి తిరుపతి గంగ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజులపాటు ఈ జాతర కన్నులపండువగా సాగుతుంది.

సంబంధిత పోస్ట్