మండుతున్న కూరగాయల ధరలు

ఆహార ద్రవ్యోల్భణం కారణంగా దేశంలో కూరగాయాలు, పాలు, తృణధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతేడాది కరువు, తీవ్ర వడగాల్పులు, వర్షాభావంతో పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో గతేడాది నవంబర్ నుంచి దేశీయ వార్షిక ద్రవ్యోల్భణం 8 శాతంగా ఉంది. ఇటు నైరుతి రుతుపవనాల వలన జూలై నుంచి వర్షాలు పడితే ఆగస్ట్‌లో కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్