బిల్డింగ్‌పై నుంచి పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో

66చూసినవారు
బెంగళూరులోని డీజేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి కనకానగర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ భవనంపై నుంచి పొరపాటున పడిపోయింది. ఆమెను ఓ వ్యక్తి చేతులు పట్టుకుని పైకి లాగేందుకు యత్నించాడు. అయితే చేయి జారిపోవడంతో ఆ మహిళ కింద పడిపోయింది. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్