VIDEO: ఉదయాన్నే రోడ్డుపై తాగుతూ వాకర్స్‌తో గొడవపడ్డ జంట

నేషనల్ హైవే రోడ్డుపై పొద్దున్నే తాగుతూ ఓ జంట మార్నింగ్ వాకర్స్‌తో గొడవ పడింది. హైదరాబాద్- నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఓ యువతీ, యువకుడు కారును రోడ్డుపై ఉంచి సిగరెట్, బీర్లు తాగుతున్నారు. ఆ సమయంలో మార్నింగ్ వాకింగ్ చేసే వారు అది గమనించి.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్