నాగ చైతన్య కొత్త కారు ధర తెలిస్తే షాక్!

575చూసినవారు
నాగ చైతన్య కొత్త కారు ధర తెలిస్తే షాక్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజాగా పోర్షే 911 జీటీ3ఆర్ఎస్‌ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.3.5 కోట్లు. కారు పక్కన చైతూ ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైతూ వద్ద ఇప్పటికే ఒక ఫెరారీ 488జీటీబీ, రెండు సూపర్ బైకులు, ఒక ఎంవీ అగస్టా ఎఫ్4, బీఎండబ్ల్యూ ఆర్‌నైట్‌టితో సహా ఇతర కార్లు ఉన్నాయి. కాగా, నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘తండేల్’లో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్