ప్రియుడిని ఇంటికి పిలిచిన మైనర్.. కారణం తెలిస్తే షాక్!

33363చూసినవారు
HYD పాతబస్తీకి చెందిన అబ్దుల్​ సోహైల్(25)కు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ఏడాది క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకునేందుకు మూడ్నెళ్ల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పరారయ్యారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అబ్దుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల అబ్దుల్ విడుదల కాగా.. మనకు కొడుకు పుట్టాడు. వచ్చి చిచూడవా? అంటూ ప్రియురాలు సోహైల్‌కు ఫోన్​లు చేసింది. దీంతో ఇవాళ సోహైల్ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. గమనించిన బాలిక తండ్రి అతడిని చితకబాడటంతో మరో గదిలోకి వెళ్ళాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్