అండర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన వార్డు ఇన్ ఛార్జ్

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు ఇంద్రా నగర్ కాలనీలో అండర్ డ్రైనేజీ బ్లాకింగ్ సమస్య నెలకొనటం జరిగింది. శనివారం మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్, పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఏజాజ్ ఆ సమస్యను పరిష్కరించేందుకు పారిశుద్ధ్య కార్మికుల చేత మరమ్మతులు చేయించారు.

సంబంధిత పోస్ట్