బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా రవిచంద్ర

మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామం లోని ఆవుల రామన్న తల్లి ఆవుల భద్రమ్మ మృతి చెందడంతో వారి పార్థివదేహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించిన డోర్నకల్ యువనేత డిఎస్ రవిచంద్ర వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక బిఅర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్