చేర్యాల: ఘనంగా అయ్యప్ప పడిపూజ

చేర్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం శరణు గోషతో మార్మోగింది. మున్సిపల్ వైస్ ఛైర్మెన్ నిమ్మ సుప్రజ -రాజీవ్ కుమార్ రెడ్డి దంపతులు బుధవారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి దివ్య మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు పలువురు అయ్యప్ప గురుస్వాములు పడిపూజను సాంప్రదాయ బద్ధంగా శాస్రోత్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్