కొమురవెళ్లి: సీఎం సహాయనిధి చెక్కు అందజేత

కొమురవెళ్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ల యాదగిరి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 13,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం బాధిత కుటుంబ సభ్యునికి BRS పార్టీ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్ అందజేశారు.

సంబంధిత పోస్ట్