పాలకుర్తి: రేవంత్ ఏడో గ్యారంటీగా అక్రమ అరెస్ట్ లు

కాంగ్రెస్ పార్టీ పిరాయింపులను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయటం అన్యాయమని మాజీ మంత్రి, జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులతో అన్యాయంగా అరెస్టులు చేయడం తన ఏడో గ్యారంటీగా రేవంత్ సర్కార్ మార్చుకున్నదన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్