పాలకుర్తి: శ్రీ సోమేశ్వర స్వామికి స్వర్ణ పుష్ప అర్చన

జనగాం జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో సోమవారం ప్రదోషకాలంలో స్వామివారికి స్వర్ణపుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన భక్తుడు శ్రీరామ్ శెట్టి సునీల్ కుమార్ దంపతులు గతంలో తమ కోరిక నెరవేరాలని స్వామివారికి 108 బంగారు పుష్పాలను విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, అర్చకులు డివిఆర్ శర్మ, అనిల్ కుమార్, నాగరాజులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్