వరంగల్: ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా మురళి

తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా (రీజినల్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డైరెక్టర్) ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన ని నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈ సందర్భంగా పలువురు మురళిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ నుండి ప్రజలకు మరింత సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్